ధ్యానం అంటే ఏమిటి..? ఎలా చేయాలి..?
ఏకాగ్రతను ఎడతెగకుండా పొడిగించడాన్నే ధ్యానం అంటారు. ఈ ధ్యానాన్ని నాలుగు ఆసనాల ద్వారా చేయవచ్చు. అవి.. వజ్రాసనం, స్వస్తికాసనం, పద్మాసనం, సిద్థాసనం. ఈ నాలుగు ఆసనాల్లో పద్మాసనం చాలా శ్రేష్టమైనది మరియు సులభమైనదిగా చెపుతారు. అలాగే వజ్రాసనం, స్వస్తికాసనాలు కూడా చాలా ఉపయుక్తమైనవి. ఇక యోగులకు అనువైన ఆసనం సిద్ధాసనం.
ఈ ఆసనాల ద్వారా చేసే ధ్యానంతో బహిర్గత విషయములపై అంతర్గత విషయాలపై, సూక్ష్మ విషయాలపై వరుస క్రమంలో చేసినట్లయితే మనస్సును తటస్థీకరించుట సాధ్యమవుతుంది. ఇలా సాధన చేయడం ద్వారా ఏ సమస్యనైనా అవలీలగా అధిగమించగల శక్తి ఒనగూరుతుంది