Followers

Wednesday, 19 June 2013

భోజనానికి, నిద్రపోయేందుకు ముందు ఏ స్తోత్రం చెప్పాలి?

భోజనానికి, నిద్రపోయేందుకు ముందు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. 

ఆలోచనలను పక్కనబెట్టాలి. అలాగే భోజనానికి ముందు, నిద్రించేందుకు 

ముందు స్తోత్రాలు చెప్పాలి. అవేంటో తెలుసుకోవాలంటే.. 

భోజనానికి ముందు.. 


బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ర్భహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, 


బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా 


అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: 


ప్రాణాపాన సమాయక్త: పచామ్యన్న చతుర్విధం.

నిద్రించేందుకు ముందు పఠించాల్సి స్తోత్రం 

రామంస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం, 


శయనే య: స్మరేన్నిత్యం దు:స్వప్నం తన్య నశ్యతి.

Popular Posts