Followers

Saturday, 13 April 2013

అడవారిలాగా మగవారికి పాతివ్రత్య నియమం ఎందుకు పెట్టలేదు?

తప్పు ఎవరు చేసిన తప్పే.  మగవాడు చేసిన దానికి 

నరకలోకంలో  శిక్షలు స్రిలతో పాటే.  ఐతే  

పాతివ్రత్యాన్ని పెట్టకపోవటానికి కారణం, పురుషుడు 

తప్పు చేస్తే వంశం  చెడదు.  అదే  స్రీ  తప్పు చేస్తే ఆ 

వంశమే కకావికలమైపోతుంది .  పితృదేవతలు 

వంశకళంకంతో విలవిలలాడిపోతారు.  స్రీ  తప్పు  చేస్తే  

భర్త ముందుతరాల వారందరికీ  ద్రోహం చేసినట్టే.

Popular Posts