గుడిగంటలు , శంఖనినాదాలు , మంత్రాలు
మనిషిలో వినికిడి శక్తిని ఉధృతం చేస్తాయి.
భగవంతునికి ఆర్పించే పుష్పల్లోని సువాసనలు
ఘ్రాణశక్తిని తట్టిలేపుతాయి.
మనిషిలో వినికిడి శక్తిని ఉధృతం చేస్తాయి.
భగవంతునికి ఆర్పించే పుష్పల్లోని సువాసనలు
ఘ్రాణశక్తిని తట్టిలేపుతాయి.
స్వామి ప్రసాదంలో రోజువారి మనం వాడనివి
ఉదాహరణకు పచ్చ కర్పూరం వంటివి వేస్తారు.
మనిషి ఆలోచనల్ని పెంచి ధర్మ మార్గం వైపు
తీసుకెళ్ళే శక్తి ప్రసాదంలో ఉంది .
నుదుటన పెట్టుకొనే చందనపు బొట్టు , చెవిలో
పెట్టుకొనే తులసి వల్ల రక్తప్రసరణ పెరిగి
ఆరోగ్యవంతమవుతుంది .