చక్కటి పరిశుభ్రమైన నివాసం. సత్ ప్రవర్తన కలిగిన
పుత్రులు, పుత్రికలు.... చక్కటి మృదు మధురమైన
నెమ్మది పలుకులు పలికే భార్య. సదా క్షేమం కోరే
మిత్రుడు.
పుత్రులు, పుత్రికలు.... చక్కటి మృదు మధురమైన
నెమ్మది పలుకులు పలికే భార్య. సదా క్షేమం కోరే
మిత్రుడు.
ధర్మ మార్గంలో మాత్రమే సంపాదించే ధనంతో
అతిధులను , సేవకులను మెప్పిస్తూ మధురమైన
పదార్థాలను, పానీయాలను భుజిస్తూ సేవిస్తూ నిత్యం
దైవపూజను చేస్తూ పై అందరితో గడిపేదే
గృహస్దాశ్రమం.