ఉదయం యువరాజులా తినాలి.
మధ్యాహన్నం మహారాజులా భుజించాలి.
రాత్రి చక్రవర్తిలా ఆరగించాలి.
అన్నం తక్కువ పెట్టుకోవాలి. కూర ఎక్కువ
పెట్టుకోవాలి. ఎక్కువసేపు నమలాలి.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com