పూర్వం జంతుబలి విశేషంగా ఉన్న సమయంలో
బౌద్ధులు, అహింసామార్గా దర్శకులు జంతు బలి
నిషేదించారు. ఆ స్దానంలో వచ్చిందే కొబ్బరికాయ.
బౌద్ధులు, అహింసామార్గా దర్శకులు జంతు బలి
నిషేదించారు. ఆ స్దానంలో వచ్చిందే కొబ్బరికాయ.
భగవంతున్ని ప్రార్దించి, పీచిపట్టుకొని
కొట్టడమంటే..... పీచు అనగా మన జుట్టు. మనల్ని
మనం అర్పిస్తున్నాం అన్న భావనే టెంకాయ కొట్టడం.