ఆహారం జీర్ణం కాకముందే మళ్ళి మళ్ళి ఆత్రంగా
తినటం ద్వార , పుల్లటి పదార్థాలను మితానికి మించి
తినటం ద్వార , చలిమిడి తినటం ద్వార , శరీరానికి
పని ఇవ్వకుండా ఉండటం ద్వార , పగటి పూట నిద్ర
పోవటం ద్వార, పాలు, చేపలు ఏకకాలంలో ఆహారంగా
తీసుకోవటం ద్వార . ఇటువంటి వాటిని తీసుకోవటం
ద్వార విషక్రిములు ఉదయించి శరీరానికి
మనస్తాపాన్ని కలుగజేస్తాయి . తద్వారా మంచానికే
పరిమితమవ్వాల్సి వుంటుంది .