Followers

Sunday, 14 April 2013

నెమలి కన్నులు గల పించము శివునికి ఎందుకు సమర్పిస్తారు?


నెమలి పించము శుభప్రదమైనది .  మంగళకరమైనది. 

సృష్టిలో నెమలి అంత పవిత్రమైన జీవి లేదు. నెమలి 

పించమునకు గాలిలో విష ధూళులను దూరంగా ఉంచే 

శక్తి ఉంది.

         మహాశివునికి నెమలి  వింజామరను   

సమర్పించటం వల్ల   శివానుగ్రహం అపారంగా 

కలుగుతుంది. దోషాలు పోతాయి. 

Popular Posts