కార్తిక శుద్ధ చవితి నాడు, తర్వాత వచ్చే నాగపంచమి
రోజు సంతానం కోసం నానబెట్టి మొలకెత్తిన
ధాన్యములతోను , పాలతోను నాగపుట్టను పూజించి
పాలుపోస్తారు. ఇలా చెయ్యటం భక్తితో పాటు
సంతానవంతులయ్యే విశేషం కూడా ఉంది. కొత్త
ధాన్యముల ప్రసాదాన్ని స్వీకరించటం వల్లా, పుట్ట వద్ద
పూజ చేస్తూ స్పందించటం వల్ల స్రీలలో నాడీ మండలం
ఉత్తేజం పొంది సంతానవంతులయ్యే అవకాశం ఉంది.