పరమేశ్వరుని ఆలయంలో చేసే అభిషేకాల పవిత్రగంగా
చిన్న కాలువ ద్వారా బయటికి వెళుతుంది.
ప్రదక్షిణాలు చేసేవారు స్వామి ధ్యానంలో ఆ విషయం
పట్టించుకోక ఆ కాలువ దాటుతుంటారు. గంగను
అలా దాటినట్టే. అందుకే ఆ విషయం గమనంలో
పెట్టుకొని పాపనాశనములైన ప్రదక్షిణాలు మాత్రమే
చేయాలి.