Followers

Tuesday, 16 April 2013

ఈ కలియుగములో ఏ కార్యం అనంతమైన ఫలితనిస్తుంది ?



కృతయుగంలో తపస్సు,  త్రేతాయుగంలో 

వేదజ్ఞానము,  ద్వాపరయుగంలో  యజ్ఞయాగాదులు. .

అదే ఈ కలియుగంలో  దానలకి మించిన 

సత్కర్మలేదని  శాస్రాలు చెప్తున్నాయి.  అర్హత 

కలవానికే దానం చెయ్యమని భజగోవిందంలో  

శంకరాచార్యులవారు చెప్పారు.

Popular Posts