బ్రహ్మ ముహూర్తకాలంలో అనగా సూర్యుడు ఉదయించక ముందు
నాల్గు, ఐదు గంటల సమయం. అ సమయంలో వీచే గాలి అమృతం
వంటిది. దాన్నే ఋషులు హీరవాయువు సమయమంటారు. ఆ
ముహూర్తంలో లేచినవారికి బుద్ధి వికసిస్తుంది. ఆయుష్షు వృద్ధి
చెందుతుంది. ఏ పనైనా విజయవంతమవుతుంది.