Followers

Friday, 12 April 2013

విఘ్నేశ్వరుని ప్రసాదం తిన్న తరువాత ఏం చెయ్యాలి?

ఒక్క వినాయకుణ్ణి మాత్రమే వేదమార్గం ద్వారా, 

అపరిశుభ్రంగా  పిశాచగణపతి  రూపంలోనూ 

ఆరాధిస్తారు. మొదట ధర్మమైన పూజ విషయానికొస్తే 

వినాయకుని ప్రసాదం తిన్న తర్వాత ఆ నోటితోనే  

విష్ణుమంత్ర జపం చేస్తే అనంతమైన పుణ్యం.  అలాగే 

ప్రసాదం తిన్న తరువాత నోరు కడుక్కోకుండా ఏదైనా 

తిని ఆపై మీ అలవాట్లను కొనసాగించాలి.

Popular Posts