నక్షత్రాలు, సూర్యుడు ప్రకాశించని కాలం
సంధ్యాకాలం. అనగా చంద్రుడు అస్తమించిన తరువాత
సూర్యుడు ఉదయించక ముందు ఉండే మధ్యకాలం
సంధ్యాకాలం. అలాగే సూర్యుడు అస్తమించాక,
చంద్రుడు ఉదయించటానికి ముందు కాలమైన
పవిత్రమైన సంధ్యాకాలంలో జపం, తపం, గాయత్రి
మంత్రం మహొన్నతమైనటువంటి ఫలాన్ని, శక్తిని
మనకి అందిస్తుంది.