Followers

Thursday, 11 April 2013

సౌందర్యవతి అయిన భార్య కావాలనుకుంటే ఏ దేవుణ్ణి పూజించాలి?

    కామదేవం   త్రయోదశ్యాం  
    సురూపో  జాయతే ధ్రువం
    ఇష్టాం  రూపవతీం  భార్యాం 
    లభేత్కామాంశ్చ   పుష్కలాన్  

త్రయోదశి నాడు మన్మధుని పూజించి సంతృప్తి పరిస్తే 

మంచి సుందర రూపంతో పాటు అద్భుతమైన సొగసు , 

లావణ్యం గల , గుణవతి అయిన భార్యను పొంది 

సుఖించగలడు  .

Popular Posts