చక్కని సుగుణాలున్న స్రీ పూజదికాలతో , ధర్మ
నిష్టలతో , పురాణ వచనాలతో ఎంత గృహస్తు
జీవితాన్ని గడుపుతున్నా భర్త నీచుడు, దుర్మార్గుడు ,
కాముకుడు అయితే వారికి పుట్టే బిడ్డలు అలానే
అవుతారు.
క్షేత్రంలో ఏ విత్తనం చల్లితే ఆ మొక్కే వస్తుంది. అది
క్షేత్రం ధర్మం. విత్తనమే ముఖ్యం.