చక్కని సంగీతం ఎముకలలో కదలికలను తెస్తుంది.
పటుత్వం పెరుగుతుంది. చలికాలం లో వచ్చే దగ్గును
భైరవ రాగం తగ్గిస్తుంది. హృదయ సంబంధిత రోగాలను
గాంధార రాగం దూరం చేస్తుంది. సంగీతం వినడం వల్ల
మెదడులోని ఎన్నో భాగాలూ ఉత్తేజం పొంది తద్వారా
ఉత్సాహవంతులుగా , ఆరోగ్యవంతులుగా ఉంటారని
తెలియజేస్తోంది.