1. మొదటిమెట్టు మీరు స్వార్ధాన్ని వదిలిపెట్టాలి.
పూర్తిగా వదలడం చేతకాకపోతే క్రమంగా
తగ్గించుకుంటూ రావాలి.
2. నేను శిష్యుణ్ణి అని మనం చెప్పుకున్నంత మాత్రాన
ఆయన గురువైపోడు. మనం తన శిష్యుడని ఆయన .
చెప్పాలి. అలా మనం ప్రార్ధించాలి.
3. గురుతత్వాన్ని గురించిన అవగాహన పెంచుకోవాలి.
4.గురుపరంపరని గురించి తెలుసుకోవాలి.
5. గురుతత్వాన్ని నిరంతరం ఉపాసించాలి.