మహా అప్సరసల్ని భగవంతుడు సృష్టించినది
మానవుడి బుద్ధిని తెలుసుకోవటానికే.
ధర్మ మార్గంలో కామాన్ని పొంది తనని
వేరు చేసుకుంటాడో, కామాన్ని స్వాధీనంలో
ఉంచుకొనక పశువుగా మారి రాక్షసుడవుతాడోనని
పెట్టిన అతి పెద్ద పరీక్షే ఈ కామము.
స్రీ వ్యామోహం అన్ని వ్యసనముల కన్నా
భయంకరమైనది. నాశనం చేసేది.
మానవుడి బుద్ధిని తెలుసుకోవటానికే.
ధర్మ మార్గంలో కామాన్ని పొంది తనని
వేరు చేసుకుంటాడో, కామాన్ని స్వాధీనంలో
ఉంచుకొనక పశువుగా మారి రాక్షసుడవుతాడోనని
పెట్టిన అతి పెద్ద పరీక్షే ఈ కామము.
స్రీ వ్యామోహం అన్ని వ్యసనముల కన్నా
భయంకరమైనది. నాశనం చేసేది.