Followers

Sunday, 19 May 2013

పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో తెలపండి?




  • శనివారము స్నానం మహాభోగం.
  • ఆదివారము తలంటు స్నానం చేస్తే తాపాన్ని, 
  • కోర్కెలని పెంచుతుంది.
  • సోమవారము తలంటు స్నానం అందాన్ని 
  • మరింతగా పెంచుతుంది.
  • మంగళవారము తలంటు స్నానము విపరీత దుఃఖాలకి   కారణమవుతుంది.
  • బుధవారం తలంటు స్నానం లక్ష్మి దీవెనలు తప్పక లభిస్తాయి.
  • గురువారం నాడు తలంటు స్నానము చెయ్యటం ద్వారా ఆర్ధిక నష్టములు విపరీతముగా ఉండుట జరుగును.
  • శుక్రవారం తలంటు అనుకోని ఆపదలు, కావున పురుషులు గమనించవలను.

Popular Posts