Followers

Friday, 3 May 2013

ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?



 ఈ మాసం లో  వేకువనే చేసే పూజలో   ప్రసాదంగా 

పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు.  

చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి 

పెరుగుతుంది. 

     ఈ జఠరాగ్ని  సాత్వికాహారం  తీసుకోవడం  వల్ల  

చల్లబడుతుంది. పాలు , పెరుగు ,  పెసరపప్పులతో  

చలువ చేసే గుణం  ఉన్నందువలన  ప్రసాదంగా వాటిని 

వినియోగించటం  జరుగుతుంది . ఆయుర్వేదం, 

జ్యోతిష్యం ప్రకారము  ఈ ఆహరం తీసుకోవడం వలన  

సత్వ గుణం అలవడి  సత్ఫలితాలు కలుగుతాయి. 

Popular Posts