Followers

Thursday, 23 May 2013

దైవ ధ్యానం ఎలా చేయకూడదు?




ఆవులిస్తూ, పక్క వారికి సమాధానాలను సైగలతో  

చెబుతూ,  పిల్లలని లేదా పని వాళ్ళని అరుస్తూ   దైవ 

ధ్యానం  చేయకూడదు. ధ్యాన , జపాలు చేస్తున్నపుడు 

ఏ  ఉద్దేశ్యంతో చేస్తున్నామో  ఆ  ఉద్దేశ్యమే  

మనసావాచా నిండి ఉండాలి.  ఇంకా శవం వద్ద, 

స్మశానం వద్దా  చేయరాదు.



Popular Posts