Followers

Tuesday, 7 May 2013

ఎలాంటి ధనం ముందు తరాలకి అందదు?



  •  అన్యాయముగా, అధర్మంగా సంపాదించినది.
  • అబద్దాలు  చెప్పడం ద్వార , దౌర్జన్యం చేయడం ద్వార    సంపాదించినది.
  • వడ్డీల మీద సంపాదించినది.
  • స్రీలను అడ్డం పెట్టుకొని సంపాదించినది.
  • ప్రాపకం ద్వార, ఒత్తిడి ద్వార అర్హత లేకుండా సంపాదించినది.
  • పక్కవారి తెలివితేటలను తమ మేధాస్సుగా  చూపించి సంపాదించినది. 

Popular Posts