కంచులో
శరీరానికి రంగుతేచ్చే గుణం
ఉంది. దానితో పాటు జఠరాగ్నిని ,
జీర్ణశక్తిని
పెంచుతుంది.
చర్మానికి
కాంతినిస్తుంది. పైత్యాన్ని
హరింపజేస్తుంది.
కంటికి కూడా ఎంతో
మంచిదని వైద్యశాస్త్రాలు
చెబుతున్నాయి. ఈ గుణాలని శరీరం
ఆపాదించుకుంటే ఆరోగ్యం
చేకూరుతుంది.