Followers

Wednesday, 22 May 2013

భర్తను మోసం చేస్తే వచ్చే పాపం!



ధనమూ, మిత్రులూ, పేరూ, ప్రతిష్ఠ, తన కోరికలూ 

వీటన్నీంటికంటే ఎక్కువగా భధ్రతగా ప్రేమగా తన ఆస్తిగా 

భావిస్తాడు భార్యని పురుషుడు. అట్టి భర్తకి  ద్రోహం 

చేయ్యటమంటే ఎవరిదో కష్టార్జితమైన ధనాన్ని 

దొంగిలించిన పాపమూ, మిత్రద్రోహమూ, సేవా దోషమూ, 

చేయని తప్పులకి శిక్షించిన పాపమూ ఆ స్త్రీకి 

సంక్రమిస్తాయి. రోగాలూ, రొప్పులతో,  ఆర్థిక బాధలతో ఆ 

స్త్రీ ఈ జన్మలో పాపాల్ని అనుభవించక తప్పదు.
ఆ పాపాలన్నింటికీ ఆ స్త్రీ మరుజన్మలో ఎద్దుగా 

జన్మిస్తుంది.

Popular Posts