Followers

Thursday, 23 May 2013

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?




  • గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
  • ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
  • మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
  • శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు  ముందుండాలి. అశుభానికి  స్రీలు వెనక వుండాలి.
  • ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే  ఎక్కువ ఫలన్నిస్తాయి  .
  • అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు  దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ  వుంటారు.
  • పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
  • పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా  ముందుకు సాగాలి.
  • చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
  • పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

Popular Posts