Followers

Wednesday, 1 May 2013

ఉత్తమోత్తమమైన కృతజ్ఞతంటే ?










చేసిన మేలును గుర్తుంచుకొని  ,  ప్రశంసించటమే  

పుణ్యమైన కార్యం . తనకి చేసిన మేలుకి  

ప్రత్యుపకారం చేసి  సంతోష పెట్టడం మధ్య పద్దతి.  ఇక   

ఉత్తమోత్తమమైన  కృతజ్ఞతా  భావం , అతను పొందిన 

మేలు కన్నా ఎక్కువ చేయటం.

Popular Posts