మన వేళ్ళ కొసలయందు శ్రీమహాలక్ష్మిదేవి ఉంటుంది.
మన అరచేతిలో సరస్వతి ఉంటుంది. అందుకే
అరచేయి, వేళ్ళు కన్నులకు తగిలేలా అద్దుకోవాలి.
అరచేతి మొదట శ్రీమహావిష్ణువు ఉంటాడు కావున
వేళ్లు, అరచేతి మొదలు, అరచేయి ముడుంటిని
కనులకు అద్దుకోని స్మరించాలి.
మన అరచేతిలో సరస్వతి ఉంటుంది. అందుకే
అరచేయి, వేళ్ళు కన్నులకు తగిలేలా అద్దుకోవాలి.
అరచేతి మొదట శ్రీమహావిష్ణువు ఉంటాడు కావున
వేళ్లు, అరచేతి మొదలు, అరచేయి ముడుంటిని
కనులకు అద్దుకోని స్మరించాలి.