Followers

Friday 24 May 2013

తులసి ఇంట్లో వుంటే పాములు , తేళ్ళు రావంటారు. నిజమేనా?



తులసిలో మహొన్నతమైన  శక్తి దాగి ఉంది.  వాటి 

వాసనకు విషక్రిములేవి  దరిదాపుల్లోకి రాలేవు. ఎంతో 


దూరం అంతర్లీనంగా ప్రవహించే తులసి సువాసన 


మానవునికి  ఆరోగ్యాన్ని కలుగజేసే  వాయువులను 


మాత్రమే గృహంలోకి రానిస్తుంది. విషవాయువులను  


నిస్తేజం చేస్తుంది.

Popular Posts