Followers

Tuesday, 16 July 2013

భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది


భజగోవింద శ్లోకం: 
 భగవద్గీతా కించిదధీతా
 గంగా జలలవ కణికాపీతా|
 సకృదపి యేన మురారి సమర్చా
 క్రియతే తస్య యమేన స చర్చా||

 శ్లోకం అర్ధం : భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని).

Popular Posts