Followers

Thursday, 4 April 2013

గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది?

దేవాలయం లో దర్శనం అయ్యాక  తీర్ధం, శతగోపనం తప్పక తీసుకోవాలి.  శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి  కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి.  అంటే మీ కోరికే శదగోపం.   మానవునికి శత్రువులైన   కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు  వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం.
షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు.  పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్
బయటికివేలుతుంది.  తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.


Popular Posts