మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
- తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
- పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
- దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
- ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ .
- ఆగ్నేయం ,
- నైరుతి,
- వాయువ్యం,
- ఈశాన్యం
- దిక్కు - దేవత - భార్య - పట్టణం - ఆయుధం - వాహనం
- తూర్పు - ఇంద్రుడు - శచి - అమరావతి - వజ్రాయుధం - ఐరావతం
- ఆగ్నేయం - అగ్నిదేవుడు - స్వాహా - తేజోవతి - శక్తి - తగరు
- దక్షిణం - యముడు - శ్యామల- సంయమని - పాశం - దున్నపోతు
- నైరుతి - ని ర్రు తి - దీర్ఘా దేవి- కృష్ణ గమని - కుంతం - నరుడు
- పశ్చిమం - వరుణుడు - కాళిక- శ్రద్ధావతి - దండం - మొసలి
- వాయువ్యం - వాయువు -అంజన - గంధవతి - ద్వజం - - జింక
- ఉత్తరం - కుబేరుడు - చిత్ర రేఖి - అలకాపురి - కత్తి- అశ్వం
- ఈశాన్యం - ఈశానుడు - పార్వతి - కైలాసం -