ఎవ్వరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇది మాత్రం నిజం. మరి అందమైన గోళ్లను సొంతం చేసుకోవాలంటే మీరు పాటించాల్సిన కొన్ని చిట్కాలు..
.
-బట్టలు ఉతికిన తర్వాత సబ్బు గోళ్లకు అతుక్కుపోయి ఉంటుంది. దీనివళ్ల అవి పెలుసుగా మారిపోయి, విరిగిపోతాయి. కాబట్టి స్నానం, బట్టలు ఉతికిన తర్వాత చేతి, కాలివేళ్లను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడిచేయాలి.
-గోళ్ల ఆరోగ్యానికి నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్లను రుద్దితే అందంగా తయారవుతాయి.
-కొందరికి గోళ్ల చుట్టూ క్యూటికల్స్ వస్తాయి. అవి పోవాలంటే క్యూటికల్ ఆయిల్‌ని పసి క్యూటికల్ కట్టర్స్‌తో కత్తిరించాలి.
-గోళ్లు మిలమిలా మెరిసిపోవాలంటే నెయిల్ నౌరిషింగ్ క్రీమ్ తీసుకుని ఒక చుక్కను గోరు మొదట్లో వేసి మెల్లగా మర్దనా చేయాలి.
-చేతివేళ్లను మెటికలు విరవడం వల్ల వేళ్లలో పటుత్వం తగ్గిపోతుంది.
-చిన్నగోళ్లు పొడుగ్గా కనిపించాలంటే మెరిసే నెయిల్‌పాలిష్‌ని వేయాలి. లేదంటే మెటాలిక్ పెయింట్లను వాడాలి.
-ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు చేతికి గ్లౌజులు వేసుకుంటే గోళ్లేకాదు చేతివేళ్లూ అందంగా ఉంటాయి.
-గోళ్లకు తరచూ నెయిల్‌పాలిష్‌లు వేయకుండా కొన్ని నెలలపాటు అలా వదిలేయడం మంచిది.
-బాగా తడిసి ఉన్నప్పుడే గోళ్లను కత్తిరించే కార్యక్షికమం పెట్టుకోవాలి. ఇలా అయితే అవి నాని ఉండటం వల్ల కట్ చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారం కట్ అవుతాయి.
-గోళ్లు బలహీనంగా ఉంటే వాటిని నీళ్లలో తడిపి గోరు ఆలివ్ ఆయిల్‌తో రెండురోజులకోసారి 20 నిమిషాలపాటు మర్దనా చేయాలి. దీనివల్ల గోళ్లు బలంగా తయారవుతాయి.
-గోళ్లు కాంతులీనాలంటే వాటిపై పెట్రోలియం జెల్లీ రాసి, పాలిష్ చేసినట్లుగా ఒక పొడి బట్టతో రబ్ చేయాలి.